నందిగామలో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కాపాడిన పోలీసులు

65చూసినవారు
నందిగామ పాత బస్టాండ్ సమీపంలో డ్యూటీకి వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఆదివారం ఒక్కసారిగా గుండె పోటుకు గురయ్యాడు. 112కు సమాచారం అందించడంతో కానిస్టేబుల్ సంతోష్, హెడ్ కానిస్టేబుల్ పుల్లారావు సంఘటనా స్థలానికి చేరుకొని సిపిఆర్ చేసి, హాస్పిటల్‌కు తరలించారు. సరైన సమయంలో చికిత్స అందించడంతో డ్రైవర్ ప్రాణాలు కాపాడబడ్డాయి.

సంబంధిత పోస్ట్