పామర్రు: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు

81చూసినవారు
పామర్రు: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు
గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని ఉయ్యూరు కెసిపి జిఎం పున్నారావు పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం అగినపరు శాఖా గ్రంధాలయంలో గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో అన్ని వర్గాలకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రంథ పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్