పామర్రు: యువత గురుమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

67చూసినవారు
పామర్రు: యువత గురుమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
సమాజంలో ఉన్నటువంటి యువత వీరంకి వెంకట గురుమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పిలుపునిచ్చారు. రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన గురుమూర్తిని గురువారం తోట్లవల్లూరులోని ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కుమార్ రాజా మాట్లాడుతూ పార్టీ ప్రతిష్ట కోసం గురుమూర్తి చేసినటువంటి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్