పెడన: రాజ్యాంగ హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్

56చూసినవారు
ప్రజలందరికీ రాజ్యాంగ హక్కులు కల్పించడం మహనీయుడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం పెడన నియోజకవర్గం గూడూరు మండలం పర్ణశాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు హక్కులు కల్పించి వారు పదవులు అలంకరించే అవకాశం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్