పెడన : పల్లె పల్లెలకు రహదారుల జాతర

68చూసినవారు
పెడన : పల్లె పల్లెలకు రహదారుల జాతర
ప్రభుత్వ హయాంలో పల్లె పల్లెలకు రహదారుల జాతర జరుగుతుందని, పరిశుభ్రమైన పల్లెలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా కృత్తివెన్ను మండల పరిధిలోని చిన్న పాండ్రక గ్రామాలలో నూతన రహదారుల సముదాయానికి శుక్రవారం కాగిత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన పనులు నిర్వహించారు

సంబంధిత పోస్ట్