పెడన: ప్రభుత్వ వైద్యశాలలో కొరవడిన పారిశుద్యం

74చూసినవారు
పెడన పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్యం కొరవడింది. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన పెడన పట్టణంలోని వైద్యశాలకు వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ఆసుపత్రిలోని బెడ్ల వద్ద సిబ్బంది పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు బుధవారం పేర్కొన్నారు. కనీసం మరుగుదొడ్లు సైతం సరిగా శుభ్రపరచటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్