రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎమ్మెల్యే

53చూసినవారు
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎమ్మెల్యే
వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి డ్రైన్ తవ్వకాలను దగ్గరుండి ఎమ్మెల్యే పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్