తక్షణమే మా డిమాండ్లు అమలుపరచాలని ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సోమవారం
ఉయ్యూరులో ది ఏపీ టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలు ముందు టిప్పర్ యజమానుల కష్టాలు లేకుండా చూస్తాను అన్నారని 4 నెలలు దాటిన పట్టించుకోలేదని సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వడం లేదని తెలిపారు.