దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిప్పంటించిన జన సైనికులు

78చూసినవారు
జన సైనికులు పేర్ని నాని దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టే నిప్పంటించారు. శుక్రవారం ఉయ్యూరు సెంటర్లో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన పేర్ని నానిపై జన సైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా
పెనమలూరు జనసేన సమన్వయకర్త
ముప్పారాజ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పేర్ని నాని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్