కృష్ణా జిల్లా నేతలతో షర్మిలా సమావేశం

63చూసినవారు
కృష్ణా జిల్లా నేతలతో షర్మిలా సమావేశం
ప్రజలే పార్టీ సమస్యలే ఎజెండాగా భావించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్ర రత్న భవనంలో ఆదివారం కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షులు షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు ప్రజలే పార్టీ అని, సమస్యలే ఎజెండాగా భావించి పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్