విజయవాడ: ఆన్ లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు పునరుద్ధరణ

82చూసినవారు
విజయవాడ: ఆన్ లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు పునరుద్ధరణ
గత వారము రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో క్రయవిక్రయాలు జరుగు ఈ-నామ్ నందు, సాంకేతిక సమస్య కారణంగా టెండరు జరుపుటకు ఇబ్బంది పరిస్థితుల దృష్ట్యా మంత్రి కింజరపు అచ్చెంనాయుడు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలోవిధానములో నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరించడమైనది.

సంబంధిత పోస్ట్