ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. దీంతో క్యూ లైన్ లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 300 మరియు 100 రూపాయలు క్యూలైన్లతోపాటు ఉచిత క్యూలైన్లో కూడా అమ్మవారి నిండిపోయింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అని ఏర్పాట్లు చేశారు.