భక్తుల నుండి నిలువు దోపిడీ

57చూసినవారు
భక్తుల నుండి నిలువు దోపిడీ
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన అమ్మవారి దసరా ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం భక్తుల నుండి వ్యాపారస్తులు నిలువుతోపిడి చేస్తున్నారు. శనీశ్వర దేవాలయం వద్ద గల ఓ వ్యాపారి 65 రూపాయల నూనె ఖరీదు 120 రూపాయలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న భక్తులపై వ్యాపారస్తులు తిరగబడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్