ఈ నెల 27న జరిగే కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు ఎన్‌టీఆర్ జి. లక్ష్మీశ శనివారం విజయవాడ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఇప్పటికే 224 మంది ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల కు రెండుదశల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.