విజయవాడ: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వైసీపీ నేత శంకర్ నాయక్

73చూసినవారు
వైసీపీ నాయకుడు గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర నాయక్ విజయవాడలో మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తూ ఆదివారం పోలీసులకు పట్టుబడ్డాడు. జగన్ సీఎంగా పని చేసి నప్పుడు శంకర్ నాయక్ ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. తాజాగా శంకర్ నాయక్ వ్యభిచారం కేసులో పట్టు పడటంతో ఇదా రాజకీయం అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నాయకుల పేరుతో సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నఇలాంటి నేరాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్