అవనిగడ్డ: వేగంగా జరుగుతున్న కాజ్వే రహదారి పనులు

56చూసినవారు
అవనిగడ్డ: వేగంగా జరుగుతున్న కాజ్వే రహదారి పనులు
అవనిగడ్డ మండల పరిధిలోని పాత ఎడ్లంక కృష్ణా నదిలోని రహదారి కాజ్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నారై బొబ్బ గోవర్ధన్ ఆర్థిక సహకారంతో కృష్ణానది పాయను దాటేందుకు జరుగుతున్న పనులు సోమవారం ముమ్మరం చేశారు. సముద్రపు ఆటుపోట్లకు కట్ట కరిగిపోకుండా మట్టితో కాజ్వే నిర్మాణం గోవర్ధన్ చేపట్టగా, మాజీ జెడ్పిటిసి కొల్లూరు వెంకటేశ్వరరావు, యువ నేత కోట సాయి, తెలుగుదేశం పార్టీ నేతలు గోవర్ధనతో కలిసి పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్