ఘంటసాల: ఆక్రమణలు తక్షణమే తొలగించాలని వినతి

62చూసినవారు
ఘంటసాల: ఆక్రమణలు తక్షణమే తొలగించాలని వినతి
ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం గ్రామం గొల్లపాలెంలో ఏర్పాటు చేసిన ఆక్రమణలను తక్షణమే తొలగించాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, ఇన్చార్జి ఎంపీడీవో వెంకటేశ్వరరావు లకు వినతి పత్రాలు అందజేశారు. గొల్లపాలెంలో జడ్పీ రహదారిపై, పిడబ్ల్యుడి కాల్వపై ఆక్రమణలు జరిగాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకునేందుకు కూడా జడ్పీ రహదారి ఆక్రమణ గురి అవ్వడంతో ఇబ్బందిగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్