తాత కోసం మనవరాలు ప్రచారం

73చూసినవారు
తాత కోసం మనవరాలు ప్రచారం
తాత కోసం మనవరాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. మోపిదేవి మండల పరిధిలోని మేళ్లమర్తిలంక మరియు ఉత్తర చిరువోలులంక గ్రామాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రచారంలో తాత గెలుపు కోసం మనవరాలు గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్