పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్

58చూసినవారు
పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు పోసాని యేగేంద్రనాథ్ టీడీపీలో చేరారు. యూకేలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న యోగేంద్రనాథ్.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

సంబంధిత పోస్ట్