రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన

45935చూసినవారు
రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన
మైనార్టీ రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా గుడూరులో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ రిజర్వేషన్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనార్టీ రిజర్వేషన్లను తొలగించమని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్