కోడూరు: రహదారుల ప్రక్కన వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవు

64చూసినవారు
కోడూరు: రహదారుల ప్రక్కన వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవు
కోడూరు - అవనిగడ్డ నరసింహపురం బి - కోడూరు రహదారుల ప్రక్కన చెత్త , వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవని కోడూరు గ్రామపంచాయతీ కార్యదర్శి బండే శేషగిరిరావు అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద, భోజన హోటల్స్, కూరకాయల షాపులు, బార్బర్ షాపులు, ఫ్రూట్స్ షాపులు, చిరు వ్యాపారుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. షాపులలోని వ్యర్ధాలను షాపులు వద్ద డస్ట్ బిన్ ఏర్పాటు చేసి దానిలోనే వేయాలన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్