మోపిదేవి: భక్తులతో కిక్కిరిసిన సుబ్బారాయుడి ఆలయం

75చూసినవారు
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం ప్రత్యేకత కావడం, దసరా సెలవులు ముగియడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వచ్చిన వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత నాగ పుట్ట వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్