గన్నవరం: పొట్టిపాడు టోల్గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్

57చూసినవారు
రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పొట్టిపాడు టోల్గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఆత్కూరు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఆదివారం ఆత్కూరు యస్ఐ హెల్మెట్ సీట్ బెల్ట్ లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, లేని వాహనాలను పరిశీలించి, పెండింగ్లో ఉన్న చలానులు సైతం కలిపి ఫైన్ వేశారు. సందర్భంగా వాహన చోదకదారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్