ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలో శూన్యం

81చూసినవారు
ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలో శూన్యం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్పోర్ట్ సభ్యుల సమీక్ష సమావేశం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్ని సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనులు గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్