గుడివాడ: పండుగలు తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకమైనవి

60చూసినవారు
ప్రపంచంలోని తెలుగు వారందరికీ సంక్రాంతి పండుగలు ఎంతో ప్రత్యేకమైనవని మన సంస్కృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి పండగలు ప్రతిరూపాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వీర్నాలాస్ సంక్రాంతి స్టీమ్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025లో ఎమ్మెల్యే వెనిగండ్ల సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన 3కె రన్, వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే రాము బహుమతులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్