గుడివాడ: దీపం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా

64చూసినవారు
గుడివాడ: దీపం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా
దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు.
శనివారం గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని విజయ గ్యాస్ ఏజెన్సీలో కూటమి పార్టీల నేతలతో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, కృష్ణా జిల్లా బిజెపి అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు దీపం-2 పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్