జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం గుడివాడ నియోజకవర్గ పరిధిలోని మల్లాయిపాలెంలో పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా మల్లాయిపాలెంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించనున్నటువంటి రోడ్డు నిర్మాణ పనులను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారని జనసేన పార్టీ నాయకులు తెలిపారు.