స్వచ్ఛతా హి సేవ సైకిల్ ర్యాలీ

69చూసినవారు
స్వచ్ఛతా హి సేవ సైకిల్ ర్యాలీ
గుడివాడ పురపాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణ పురవీధుల్లో స్వచ్ఛతా హి సేవ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలు గుడివాడలో చురుగ్గా జరుగుతున్నాయి. పరిసరాల పరిశుభ్రతపై ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్