జగ్గయ్యపేట: వతిరుపతమ్మ అమ్మవారి మండల దీక్షలు ప్రారంభం

82చూసినవారు
జగ్గయ్యపేట: వతిరుపతమ్మ అమ్మవారి మండల దీక్షలు ప్రారంభం
ఈనెల 25వ తేది బుధవారం నుంచి పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం అర్చకులు మర్రిబోయిన చలపతి స్వామి మాలాధారణ చేయించుకున్నారు. అమ్మవారి అర్చకులు మర్రిబోయిన కాసులు భార్య చిట్టెమ్మ(126 సంవత్సరాలు)చేతుల మీదగా మాలాధారణ చేయించుకున్నారు, మూడు తరాలు చూసిన ఆమె చేతుల మీదగా మాలధారణ చేయించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్