జగ్గయ్యపేటలో హెల్మెట్ డ్రైవ్

82చూసినవారు
జగ్గయ్యపేటలో హెల్మెట్ డ్రైవ్
జగ్గయ్యపేట పట్టణ పరిధిలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజు తన సిబ్బందితో ఆదివారం హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు గులాబీ పువ్వులను ఇచ్చి తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. తాము క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్