జగ్గయ్యపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన

74చూసినవారు
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఇసుక ఆన్లైన్ విధానంలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే విధంగా ఉందని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. వాహనాలకు జిపిఎస్ సిస్టం, ఆన్లైన్ బుకింగ్ స్థానికులకు అవడం లేదని. ఇతర ప్రాంతాల వారు జగ్గయ్యపేట ప్రాంతంలోని ఇసుకను తరలించుకుపోతున్నారని. ఇసుకను పాత విధానంలో ట్రాక్టర్లకు లోడ్ చేయాలని ఇసుక యార్డ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్