చిల్లకల్లు గ్రామంలో శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పర్యటన
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఆదివారం జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెదేపా, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.