కైకలూరు మండలం ఆటపాకలో కారు విధ్వంసం

3277చూసినవారు
ఆకివీడు వైపు నుంచి కైకలూరు వెళుతున్న ఏపీ 37 సి క్యు 0257 నంబర్ గల కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టి. రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న టెంట్ హౌస్ లోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రెప్పపాటులో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్