ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న

64చూసినవారు
ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న
ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సహాయం చేయాలనే ఆలోచనతో కైకలూరు కి చెందిన డి. రత్నం చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 100 మంది పేదవారికి దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేసారు. కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. నిర్వాహకులు స్టీఫెన్ కే ప్రభుదాస్, ఎన్ మురళి, ఎం దానియేలు డి రామలక్ష్మి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్