కైకలూరు: టూరిజం డెవలప్మెంట్ డైరక్టర్ గా బాధ్యతల స్వీకరణ

51చూసినవారు
కైకలూరు: టూరిజం డెవలప్మెంట్ డైరక్టర్ గా బాధ్యతల స్వీకరణ
విజయవాడలోని రాష్ట్ర ఏపీటూరిజయం డెవలప్మెంట్ కార్పోరేషన్ కార్యాలయం నందు గురువారం కొడాలి వినోద్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కాసగాని బాలాజీను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్