మచిలీపట్నం: పోర్టు కోసం ప్రత్యేక ఇసుక రీచ్: కలెక్టర్

52చూసినవారు
మచిలీపట్నం: పోర్టు కోసం ప్రత్యేక ఇసుక రీచ్: కలెక్టర్
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం అవసరమయ్యే ఇసుక కోసం ప్రత్యేక రీచ్ ను కేటాయించాలని కలెక్టర్ డికె. బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో పోర్టు పనులపై ఆయన సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో 2025 డిసెంబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి కావాలన్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఉపాధి హామీ పనులు తదితర ప్రభుత్వ అవసరాల కోసం మరో ఇసుక రీచ్ను కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్