మచిలీపట్నం: మహిళల జీవన ప్రమాణాల పెంపుకు ప్రభుత్వం కృషి

72చూసినవారు
మచిలీపట్నం: మహిళల జీవన ప్రమాణాల పెంపుకు ప్రభుత్వం కృషి
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించి వారి జీవన ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మంగళవారం బందరు మండలం మహిళా సమాఖ్య కార్యాలయం ఆకస్మికంగా సందర్శించి, తయారు చేసే ఉత్పత్తులను ఓపెన్ నెట్ వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్