Feb 19, 2025, 02:02 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
సిరిసిల్ల: సంజీవయ్య నగర్ యువజన సంఘాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
Feb 19, 2025, 02:02 IST
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్య నగర్, అనంత నగర్, పద్మా నగర్, బుధవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందర్శించారు. సంజీవయ్య నగర్ యువజన సంఘం వద్దకు వచ్చి సంఘం అభివృద్ధి సమస్యలు, మాలల సమస్యలు, వార్డు సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంజీవయ్య యువజన సంఘం అధ్యక్షులు కొంపెల్లి విజయ్ కుమార్, సిరిగిరి రమేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.