మోపిదేవి: ఆలపాటి రాజా గెలుపు ఖాయం

64చూసినవారు
మోపిదేవి: ఆలపాటి రాజా గెలుపు ఖాయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం ఖాయమని ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం మోపిదేవి సెంటర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకట్రామ్ విచ్చేసి ఎమ్మెల్సీ ఓట్ల దరఖాస్తులు స్వీకరించారు. మోపిదేవి ఎంపీపీ రావి దుర్గావాణి తమ ఓటు దరఖాస్తును వెంకట్రామ్ కు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్