మోపిదేవి: అక్రమంగా ఇసుక, బుసక రవాణా

77చూసినవారు
మోపిదేవి: అక్రమంగా ఇసుక, బుసక రవాణా
మోపిదేవి మండలం సిఆర్ జెడ్ పరిధి నుంచి వయా చల్లపల్లి మండలం మీదుగా మచిలీపట్నంకు అక్రమంగా రవాణా ఇసుక, బుసక రవాణా అవుతుందని స్థానికులు వాపోతున్నారు. మంగళవారం అర్ధరాత్రి హైవే మీదగా రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక అవుట్ పోస్టు అధికారులు పర్యవేక్షణ ఉన్నా ఈ ప్రాంతం నుంచి విచ్చలవిడిగా రవాణా అవుతున్నదని స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్