ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం విస్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం 5కోట్ల 7 లక్షలతో నిర్మించిన అదనపు భవవాన్ని ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేసినేని నాని, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్.ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.