నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించిన నాని

557చూసినవారు
నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించిన నాని
విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో నూతనంగా 45లక్షలతో నిర్మించిన వైయస్సార్ విలేజ్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం భవనాలను మంగళవారం విజయవాడ ఎంపీ కేసినేని నాని తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్