ముసునూరు ఎస్సై గా పి.వాసు బాధ్యతలు

83చూసినవారు
నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ముసునూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పి. వాసు బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్