డివైడర్ కటింగ్ తో పలు ఇబ్బందులు: మాజీ ఎమ్మెల్యే

2962చూసినవారు
నందిగామ పట్టణంలో ని పాత బైపాస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి భారత టాకీస్ వరకు డివైడర్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను, నాణ్యత లోపాలను పట్టణ తెదేపా కౌన్సిలర్లు, తెదేపా నేతల బృందంతో కలిసి గురువారం ఉమ్మడి పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ నందిగామ , భారత టాకీస్ రోడ్డు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంఅవసరమైన చోట డివైడర్ కి కటింగ్ పెట్టారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్