నందిగామలో ఇసుక స్టాక్ పాయింట్ల తనిఖీ

50చూసినవారు
నందిగామలో ఇసుక స్టాక్ పాయింట్ల తనిఖీ
ఎన్టీఆర్ జిల్లా, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం నందిగామ మండలంలో గల కంచల ఇసుక స్టాక్ పాయింట్ ను పెండ్యాల ఇసుక ర్యాంపును ఏసీపీ రవికిరణ్ సీఐ వైవి. ఎల్ నాయుడులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ ఎవరైనా ఇసుక పాలసీకి విరుద్ధంగా అక్రమ రవాణా చేసిన అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన రాత్రిపూట ఇసుక రవాణా చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి అన్నారు

సంబంధిత పోస్ట్