నంద్యాల: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయాలి

52చూసినవారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల పట్టణంలో నూనెపల్లె బ్రిడ్జి నుండి కంబలూరు పల్లె వెలుగు బస్సులో ఎక్కి మహిళలతో మాట్లాడుతూ ప్రయాణిస్తూ కాంగ్రెస్ నాయకులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్