మొక్కజొన్న విత్తన కంపెనీల మోసాలు అరికట్టాలని, రైతులకు అగ్రిమెంట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆగిరిపల్లి యుటిఎఫ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విత్తన కంపెనీలు అగ్రిమెంట్లు ఇవ్వాలని, వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటనలు మరియు సమావేశాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.