వైభవంగా కొర్లకుంట్ల గుర్రాలమ్మ, గుర్రాలయ్య కళ్యాణ మహోత్సవం

79చూసినవారు
నూజివీడు పరిసర ప్రాంతాల్లోని ముసునూరు మండలం కొర్లకుంట గ్రామాల్లో శ్రీ గుర్రాలయ్య గుర్రాలమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తలకించేందుకు పరిసర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు ఆలయ సన్నిధికి తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్