నూజివీడు: వంట ఏజెన్సీ కార్మికులు సమస్యలను పరిష్కరించాలి

65చూసినవారు
కూటమి ప్రభుత్వం వెంటనే మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నూజివీడు ఆర్టీవో కార్యాలయం ఎదుట సిపిఐ లిబరేషన్ పార్టీ నాయకత్వంలో ధర్నా చేశారు. జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ గత ఐదు నెలలుగా ఏజెన్సీ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని అన్నారు. ఇటువంటి కారణం లేకుండా కొందరు కార్మికులను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఆర్డీవోకు వినపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్