గురుకులంకు 9 మంది అర్హత

545చూసినవారు
గురుకులంకు 9 మంది అర్హత
ఈ నెల పదో తేదీన గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి ప్రవేశానికి జరిగిన పరీక్షల్లో రెడ్డిగూడెం మండల కేంద్రంలో గల ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పొందిన 13 మంది విద్యార్థుల్లో మొదటి లిస్టులో 9 మంది అర్హత సాధించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చాట్ల విజయకుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్